e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home జాతీయం కాంగ్రెస్‌ చీఫ్‌గా కమల్‌నాథ్‌?

కాంగ్రెస్‌ చీఫ్‌గా కమల్‌నాథ్‌?

కాంగ్రెస్‌ చీఫ్‌గా కమల్‌నాథ్‌?

న్యూఢిల్లీ, జూలై 15: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాబోతున్నాడా? గురువారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కమల్‌నాథ్‌కు కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు లేదంటే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి అప్పజెప్పనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల అనంతరం కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ఈ పదవికి కమల్‌నాథ్‌ కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే గురువారం కమల్‌నాథ్‌.. సోనియాతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. నాయకత్వ మార్పుపై వీరిమధ్య చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కాంగ్రెస్‌ చీఫ్‌గా కమల్‌నాథ్‌?
కాంగ్రెస్‌ చీఫ్‌గా కమల్‌నాథ్‌?
కాంగ్రెస్‌ చీఫ్‌గా కమల్‌నాథ్‌?

ట్రెండింగ్‌

Advertisement