శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 02:30:27

సింగిల్‌ డోస్‌తో కరోనా ఖతం

సింగిల్‌ డోస్‌తో కరోనా ఖతం

న్యూఢిల్లీ: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రాథమిక, మధ్యస్థ దశల క్లినికల్‌ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు వచ్చాయని మోడర్నా, పిఫిజ్‌ సంస్థలు ప్రకటించాయి.  ఈ వ్యాక్సిన్‌ను సింగిల్‌ డోస్‌ ఇచ్చినా కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు భారీగా అభివృద్ధి చెందాయని తెలిపాయి.


logo