National
- Nov 27, 2020 , 17:30:02
ఎన్టీపీసీలో ఉద్యోగాలు... !

ఢిల్లీ: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో 70 డిప్లొమా ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొత్తం 70 పోస్టులను భర్తీ కిచెయనున్నారు. డిసెంబర్ 12 చివరి తేదీ. కాగా డిప్లొమా ఇంజనీర్స్ (మైనింగ్-40, మెకానికల్-12, ఎలక్ట్రికల్-10,మైన్ సర్వే-08). సంబంధిత విభాగంలో కనీసం 70 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 12.12.2020 నాటికి 25 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం https://www.ntpccareers.net/ చూడొచ్చు. ఆన్లైన్లో స్టేజ్-1, స్టేజ్-2 టెస్టుల ద్వారా ఎంపిక చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో 'నాట్యకీర్తనం'
- ఖోర్ సెక్టార్లో ముగ్గురు ముష్కరుల హతం
- రాశీఖన్నాకు నో చెప్పిన గోపీచంద్..!
- పెద్దపల్లిలో 15 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
- ఆమెకు నేను ఏ సాయం చేయలేదు: కమలాహారిస్ మేనమామ
- ఈ అజింక్య అజేయుడే.. రహానే ఓటమెరుగని రికార్డు
- బోయిన్పల్లి కిడ్నాప్ కేసు.. విచారణ వేగవంతం
- శృతిహాసన్, అమలాపాల్..బోల్డ్‌గా 'పిట్టకథలు' టీజర్
- ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు
- చరిత్రలో ఈరోజు.. అణు రియాక్టర్ 'అప్సర' ప్రారంభం
MOST READ
TRENDING