ఆదివారం 31 మే 2020
National - May 15, 2020 , 01:11:10

జపాన్‌లో ఎమర్జెన్సీ ఎత్తివేత

జపాన్‌లో ఎమర్జెన్సీ ఎత్తివేత

టోక్యో: జపాన్‌లో అత్యవసర పరిస్థితిని ఎత్తివేశారు. కొవిడ్‌-19 తీవ్రంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగిస్తున్నారు. టోక్యో, ఒసాకా, క్యోటో, హొకైడోతోసహా ఏడు హైరిస్క్‌ ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రధాని షింజో అబే గురువారం ప్రకటించారు. దేశంలోని మొత్తం 47 రాష్ర్టాలుండగా 39 రాష్ర్టాల్లో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు చెప్పారు. 


logo