శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 16:28:22

వహీదాలా జాన్వీకపూర్‌ డ్యాన్స్‌..వీడియో

వహీదాలా జాన్వీకపూర్‌ డ్యాన్స్‌..వీడియో

న్యూఢిల్లీ: తన అందం, అభినయంతో ఎంతోమంది హృదయాలను దోచేచింది అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌. ఈ బ్యూటీ ఎప్పటికపుడు కొత్త కొత్త లుక్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా జాన్వీకపూర్‌ గోల్డెన్‌ సాంగ్‌కు స్టెప్పులేసి మెస్మరైజ్‌ చేసింది. 1965లో వచ్చిన వహీదా రహ్మాన్‌ గైడ్‌ సినిమాలో ‘పియా తోసె నైనా లాగే రే’  పాటకు జాన్వీ తన ట్రైనర్‌తో కలిసి డ్యాన్స్‌ చేసింది. అద్బుతమైన హావభావాలతో వహీదా రహ్మాన్‌ను గుర్తు తెచ్చేలా జాన్వీ డ్యాన్స్‌ వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 


logo