ఆదివారం 05 జూలై 2020
National - Apr 12, 2020 , 17:41:51

ఇట‌లీ నిర్వాసితుల‌కు యోగా క్లాసులు..

ఇట‌లీ నిర్వాసితుల‌కు యోగా క్లాసులు..

ఢిల్లీ: క‌రోనాను నియంత్రించేందుకు లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేప‌థ్యంలో దేశీయ‌, అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప‌లు దేశాల‌కు చెందిన వారు భారత్ లోనే చిక్కుకునిపోయారు. ఇటలీ నిర్వాసితులను ఢిల్లీ ప్ర‌భుత్వం ఓ క్వారంటైన్ సెంట‌ర్ లో ఉంచింది. మిలాన్, రోమ్ ప్రాంతాల‌కు చెందిన వారికి ఛావ్లాలో ఉన్న క్వారంటైన్ సెంట‌ర్ లో ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ) అధికారులు యోగా క్లాసులు ఏర్పాటు చేశారు. ఐటీబీపీకి చెందిన శిక్ష‌కులు ఇటలీ వాసుల‌కు యోగా త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు.  ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo