శనివారం 11 జూలై 2020
National - Jun 27, 2020 , 01:49:04

లక్షణాల్లేని వారిని పరీక్షిస్తే నేరమా..?

లక్షణాల్లేని వారిని పరీక్షిస్తే నేరమా..?

బెంగళూరు: కరోనా లక్షణాలు లేనివారికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్మార్‌) అనుమతించకపోవడంపై బయోకాన్‌ ఔషధ తయారీ సంస్థ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్షణాలు లేనివారికి పరీక్షలు నిర్వహిస్తే అదేమైనా నేరమా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి తమకు వైరస్‌ సోకిందో లేదో తెలుసుకొనే హక్కు ఉన్నదని స్పష్టంచేశారు.


logo