గురువారం 09 జూలై 2020
National - Apr 29, 2020 , 15:19:16

సినీ ప్ర‌పంచానికి తీర‌ని లోటు: ప‌్ర‌ధాని

సినీ ప్ర‌పంచానికి తీర‌ని లోటు: ప‌్ర‌ధాని

న్యూఢిల్లీ: బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ మ‌ర‌ణం సినీ ప్ర‌పంచానికి తీర‌ని లోట‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్నారు. ఇర్ఫాన్ భౌతికంగా దూర‌మైనా వివిధ సినిమాల్లో చేసిన అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల ద్వారా ఆయ‌న ఎప్పుటికీ మ‌న‌కు గుర్తిండిపోతార‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. ఇర్ఫాన్ విల‌క్ష‌ణ న‌టుడ‌ని, వివిధ భాష‌ల‌కు చెందిన సినిమాల్లో విభిన్న పాత్ర‌లు పోషించార‌ని ఆయ‌న గుర్తుచేసుకున్నారు. ఇర్ఫాన్ కుటుంబ‌స‌భ్యుల‌కు, స్నేహితులకు, అభిమానుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన ప్ర‌ధాని.. ఆయన ఆత్మ‌కు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.    ‌

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo