శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 20, 2021 , 12:13:14

ట్రాఫిక్స్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా ? అయితే మీ జేబు ఖాళీ.

ట్రాఫిక్స్ రూల్స్  బ్రేక్ చేస్తున్నారా ? అయితే మీ జేబు ఖాళీ.

మీరు ఇక నుంచి ట్రాఫిక్స్రూల్స్ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఇప్పటివరకు ఎన్ని రూల్స్వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. వందో, వెయ్యో కట్టి ట్రాఫిక్ పోలీసుల నుంచి బయటపడుతున్నారు. కానీ ఇక ఇప్పుడు ఆ తప్పులన్నింటికి లెక్కకట్టి మరీ వసూలు చేస్తారు. అదెలా అంటే ఈ వీడియోని క్లిక్‌ చేయండి..వివరాలు తెలుసుకోండి.

మరిన్ని ఇంటస్ట్రింగ్‌ వార్తల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ ఛానెల్‌ ని subscribe చేసుకోండి.

VIDEOS

logo