మంగళవారం 02 మార్చి 2021
National - Jan 27, 2021 , 16:25:36

రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యే రాజీనామా

రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యే రాజీనామా

న్యూఢిల్లీ: నూత‌న చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో గ‌త రెండు నెల‌ల నుంచి రైతులు చేస్తున్న ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా హ‌ర్యానాకు చెందిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. రైతుల ఆందోళ‌న‌కు సంఘీభావంగా తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని ఇండియ‌న్ నేష‌న‌ల్ లోక్‌ద‌ల్ (ఐఎన్ఎల్‌డీ) నాయ‌కుడు అభ‌య్‌సింగ్ చౌత‌లా తెలిపారు. ఆయ‌న రాజీనామాకు హ‌ర్యానా అసెంబ్లీ స్పీక‌ర్ ఆమోదం తెలిపారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo