National
- Jan 08, 2021 , 15:25:09
ఫిబ్రవరి 1న కోల్కతా-షిల్లాంగ్ ఇండిగో సర్వీసెస్ ప్రారంభం

షిల్లాంగ్ : కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం దాదాపు 10 నెలల అనంతరం పర్యాటకానికి అనుమతి తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు క్యారియర్ ఇండిగో ఫిబ్రవరి 1 నుండి కోల్కతా-షిల్లాంగ్ మధ్య విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తుంది. ఏయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఈశాన్య రాష్ట్రం గత నెలలో ఢిల్లీతో డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించింది. రీజినల్ కనెక్టివిటీ పథకం కింద ఇండిగో ఆపరేషన్స్ చేపట్టిన 54వ దేశీయ గమ్యస్థానం షిల్లాంగ్.
తాజావార్తలు
- ఇదీ మా సత్తా: విరాట్ కోహ్లి
- అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..
- ముంబై, పుణెలో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- టీమిండియాకు 5 కోట్ల బోనస్
- టెస్ట్ చాంపియన్షిప్లో నంబర్ వన్ టీమిండియా
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
MOST READ
TRENDING