గురువారం 28 మే 2020
National - May 12, 2020 , 00:51:57

భారత్‌ పోరు ప్రశంసనీయం

భారత్‌ పోరు ప్రశంసనీయం

కరోనా పోరులో భారత్‌ తీరు ప్రశంసనీయం. పలు ఇతర దేశాలతో పోల్చితే వైరస్‌ కేసులు, మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నది. కరోనా నియంత్రణలో కేంద్ర సాంకేతిక, ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్‌, ఆయన బృందం పనితీరు అభినందనీయం. వ్యాక్సిన్‌ అభివృద్ధిలోనూ భారత్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. వైరస్‌ కొన్ని నెలల నుంచి సంవత్సరాలపాటు వ్యాపిస్తూనే ఉంటుందని ప్రపంచమంతా  గ్రహించింది. 

- సౌమ్య స్వామినాథన్‌, డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త 


logo