పదో థాయిలాండ్ అంతర్జాతీయ పెట్ వెరైటీ ఎగ్జిబిషన్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ ఎగ్జిబిషన్లో రంగుల రంగుల పక్షులు, విభిన్న పెంపుడు జంతువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఎగ్జిబిషన్‌కు వచ్చిన ఓ చిన్నారి ఇలా రంగు రంగుల చిలక లతో ఆడుతూ ఇలా కనిపించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా ఎఫెక్ట్ : చలోరె చలోరె చల్
రారండోయ్.. కశ్మీర్ అందాలు చూద్దాం
వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే