శనివారం 06 జూన్ 2020
National - May 17, 2020 , 00:36:20

సైన్యం ప్రధాన కార్యాలయం పాక్షికంగా మూసివేత

సైన్యం ప్రధాన కార్యాలయం పాక్షికంగా మూసివేత

న్యూఢిల్లీ: ఢిల్లీలోని భారత సైన్యం ప్రధాన కార్యాలయం ‘సేన భవన్‌'లో కొంత భాగం మూసివేస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. ఈ భవనంలో పనిచేస్తున్న ఓ సైనికుడికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అతడిని కలిసిన ఇతర జవాన్లను క్వారంటైన్‌ చేశారు.  


logo