శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 16:58:35

బంగ్లాదేశ్ ఆర్మీకి మిల‌ట‌రీ గుర్రాలు, డాగ్స్ బ‌హుక‌ర‌ణ‌

బంగ్లాదేశ్ ఆర్మీకి మిల‌ట‌రీ గుర్రాలు, డాగ్స్ బ‌హుక‌ర‌ణ‌

ఢిల్లీ : పూర్తిస్థాయిలో శిక్ష‌ణ పొందిన 20 మిల‌ట‌రీ గుర్రాల‌ను అదేవిధంగా మైన్ డిటెక్ష‌న్ డాగ్స్ ప‌దింటిని బంగ్లాదేశ్ ఆర్మీకి ఇండియ‌న్ ఆర్మీ బ‌హుమ‌తిగా అంద‌జేసింది. ఈ గుర్రాలు, కుక్క‌లకు ఇండియన్ ఆర్మీ రీమౌంట్, వెటర్నరీ కార్ప్స్ శిక్షణ ఇచ్చాయి. వీటి నిర్వ‌హ‌ణ‌కు సైతం బంగ్లాదేశ్ ఆర్మీ సిబ్బందికి భార‌త సైన్యం శిక్ష‌ణ ఇచ్చింది.