e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News Corona Positive: 44,658 మందికి కొత్త‌గా వైర‌స్‌.. 496 మంది మృతి

Corona Positive: 44,658 మందికి కొత్త‌గా వైర‌స్‌.. 496 మంది మృతి

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 44,658 క‌రోనా పాజిటివ్ ( Corona Positive ) కేసులు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. మ‌రో వైపు క‌రోనా వ‌ల్ల 496 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. వైర‌స్ సంక్ర‌మించిన వారిలో సుమారు 32 వేల మంది నిన్న కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,36,861గా ఉంది. అయితే 24 గంట‌ల్లో ఎక్కువ సంఖ్య‌లో కేసులు కేర‌ళ‌లో న‌మోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 30 వేల కేసులు వ‌చ్చాయి. 162 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 61 కోట్ల మంది కోవిడ్ టీకాలు వేయించుకున్నారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana