e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News దేశంలో కొత్తగా 38 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 38 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 38 వేల కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,079 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మరో 560 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 3.10 కోట్లకు చేరింది. ఇందులో 4,24,025 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,13,091 మంది మరణించారు. ఇప్పటివరకు 3.02 కోట్ల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 43 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని ఆరోగ్య శాఖ తెలిపింది. పాజిటివిటీ రేటు 1.91 శాతం, రికవరీ రేటు 97.31 శాతంగా ఉందని ప్రకటించింది. అదేవిధంగా ఇప్పటివరకు 39.96 కోట్లకు పైగా టీకాల డోసులు పంపిణీ చేశామని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా జూలై 16 వరకు 44,20,21,954 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో శుక్రవారం ఒకేరోజు 19,98,715 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేశంలో కొత్తగా 38 వేల కరోనా కేసులు
దేశంలో కొత్తగా 38 వేల కరోనా కేసులు
దేశంలో కొత్తగా 38 వేల కరోనా కేసులు

ట్రెండింగ్‌

Advertisement