శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 06, 2021 , 01:58:01

ఎన్డీఆర్‌ఎఫ్‌లో తొలి మహిళా దళం

ఎన్డీఆర్‌ఎఫ్‌లో తొలి మహిళా దళం

న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు మరో అడుగు పడింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌)లో తొలిసారిగా పూర్తి మహిళా దళం విధుల్లో చేరింది. 100 మందితో కూడిన ఈ దళం యూపీలోని గర్‌ముఖేశ్వర్‌ పట్టణంలో గంగానది వెంట విధులు నిర్వహిస్తున్నదని ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించటంలో ఈ దళం శిక్షణ పొందిందని చెప్పారు. 


logo