గురువారం 04 జూన్ 2020
National - May 11, 2020 , 16:12:18

ఆరుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌

ఆరుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఆరుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిలో త్రిపుర, ఢిల్లీ నుంచి ఇద్దరు జవాన్లు, కోల్‌కతా నుంచి నలుగురు జవాన్లు ఉన్నారు. ఈ ఆరుగురు కొవిడ్‌ హెల్త్‌ కేర్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు జవాన్లకు కరోనా వ్యాపించిన విషయం విదితమే. 


logo