సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 21:13:40

మహారాష్ట్రలో 258 మంది కరోనాతో మృతి

మహారాష్ట్రలో 258 మంది కరోనాతో మృతి

ముంభై: కరోనా మహమ్మారి మహారాష్ట్రలో విజృంభిస్తుంది. ఒక్కరోజే 258మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9518 మంది కరోనా బారిన పడ్డారు. 

ఇప్పటివరకు 3,10,455 మందికి ఇప్పటి వరకు కరోనా సోకింది. 1,69569 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు. కాగా ఇప్పటి వరకు మహారాష్ట్రలో 11854మంది కరోనా కాటుకు బలయ్యారు.


logo