ఆదివారం 12 జూలై 2020
National - May 28, 2020 , 20:47:32

జూన్ 1న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు : ఐఎండీ

జూన్ 1న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు : ఐఎండీ

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తొలుత నైరుతి రుతుపవనాల రాక ఈ సారి కాస్త ఆలస్యం కానుందని వాతావరణ శాఖ అంచనావేసింది. అయితే వాతావరణ మార్పులతో ఈ సారి జూన్ 1 నే రుతుపవనాలు వస్తాయని తెలిపింది. ఈ సారి దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo