శనివారం 28 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 03:21:13

ఇక్రిశాట్‌ ఇక డ్రోన్లు వాడొచ్చు

ఇక్రిశాట్‌ ఇక డ్రోన్లు వాడొచ్చు

ముంబై: ఇక్రిశాట్‌ తన అధ్యయనాలు, ప్రయోగాల కోసం డ్రోన్లను ఉపయోగించేందుకు పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. ఇక్రిశాట్‌ పరిధిలోని మారుమూల ప్రాంతాల సమాచారాన్ని సేకరించేందుకు డ్రోన్లను వాడటం అవసరమని, అందుకోసం నిబంధనలను సడలించి అనుమతి ఇచ్చినట్టు పౌర విమానయాన శాఖ సోమవారం పేర్కొంది.