శనివారం 06 జూన్ 2020
National - May 14, 2020 , 02:23:04

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 6 రౌండ్లే కౌన్సెలింగ్‌!

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 6 రౌండ్లే కౌన్సెలింగ్‌!

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఐఐఈఎస్‌లోని దాదాపు 40,000 సీట్ల భర్తీకి ఈసారి ఏడుకు బదులుగా ఆరుసార్లే కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశం ఉన్నది. ఢిల్లీ ఐఐటీ చేసిన ఈ ప్రతిపాదనను జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ కమిటీ ఆమోదానికి పంపారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ ఢిల్లీనే నిర్వహిస్తున్నది. మరోవైపు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను కూడా వారంలోపే ప్రకటించాలని ఢిల్లీ ఐఐటీ ప్రతిపాదించింది. 


logo