గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 02:59:40

రూ.400కే కరోనా టెస్టు

రూ.400కే కరోనా టెస్టు

న్యూఢిల్లీ: కరోనా రోగులకు టెస్టుల ఆర్థిక భారాన్ని తగ్గించే అద్భుత పరికరాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు ఆవిష్కరించారు. తాము తయారుచేసిన పోర్టబుల్‌ ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ పరికరంతో కేవలం రూ.400కే కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించవచ్చని ఐఐటీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన సుమన్‌ చక్రవర్తి తెలిపారు. ఆర్టీ- పీసీఆర్‌ విధానంతో సమానమైన కచ్చితత్వంతో ఈ పరికరం ఫలితాలను వెల్లడిస్తుందని చెప్పారు. 


logo