మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 14:10:30

ఐఈడీ బాంబు నిర్వీర్యం..వీడియో

ఐఈడీ బాంబు నిర్వీర్యం..వీడియో

సుకుమా:  ఛత్తీస్ గడ్ లో నక్సల్స్ పాతిపెట్టిన బాంబును సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బృందం నిర్వీర్యం చేసింది. గోలబెకూర్ కు సమీపంలో సీర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి నక్సలైట్లు ఐఈడీ బాంబును పాతిపెట్టినట్లుగా గుర్తించారు. ఐఈడీ బాంబును పోలీసులు దూరం నుంచి పేల్చేశారు. logo