శనివారం 30 మే 2020
National - May 13, 2020 , 01:50:42

రూపాయికే ఇడ్లీ.. నిరుపేదల అవ్వ

రూపాయికే ఇడ్లీ.. నిరుపేదల అవ్వ

తమిళనాడుకు చెందిన 85 ఏండ్ల కమలతాల్‌ జీ బామ్మ గుర్తుందా? ‘రూపాయి ఇడ్లీ’ బామ్మ అంటే గుర్తుపడుతారేమో! ముప్పై ఏండ్లుగా పేదలు, చిరుద్యోగుల ఆకలిని తీరుస్తున్న ఈ బామ్మ మళ్లీ వార్తల్లో నిలిచారు. లాక్‌డౌన్‌ వల్ల వలస కూలీలు ఎక్కడివాళ్లక్కడ చిక్కుకుపోగా తిండి కూడా దొరుకని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు ఇడ్లీలను అందిస్తూ మంచి మనసును చాటుతున్నారు. ‘ఇలాంటి అమ్మలకు వందనాలు’ అంటూ మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ ట్వీట్‌ చేయగా పలువురు రీట్వీట్‌లు చేశారు.


logo