ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 07:16:42

కేరళలో కరోనా రోగుల ఫోన్‌కాల్స్‌తో అనుమానితుల గుర్తింపు

కేరళలో కరోనా రోగుల ఫోన్‌కాల్స్‌తో అనుమానితుల గుర్తింపు

తిరువనంతపురం: కరోనా రోగులతో కలిసిమెలిసి తిరిగినవారిని గుర్తించేందుకు కేరళ పోలీసులు వినూత్న ప్రయత్నాన్ని చేపట్టారు. రోగుల ఫోన్‌ కాల్స్‌ రికార్డుల ద్వారా కరోనా అనుమానితులను గుర్తిస్తున్నారు. అయితే, ఈ కాల్‌ రికార్డులను ఇతర అవసరాలకు ఉపయోగించరని, తద్వారా వారి వ్యక్తిగత గోప్యతకు ఇది ఏ రకంగానూ భంగం కలిగించదని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ చెప్పారు.
logo