e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News ICSE 10, 12 ఫలి‌తాలు నేడే

ICSE 10, 12 ఫలి‌తాలు నేడే

న్యూఢిల్లీ, జూలై 23: ఐసీ‌ఎ‌స్‌ఈ ( ICSE ) పది, పన్నెండో తర‌గ‌తుల పరీక్షా ఫలి‌తా‌లను శని‌వారం (నేడు) మధ్యాహ్నం 3 గంట‌లకు విడు‌దల చేయ‌ను‌న్నట్టు కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండి‌యన్‌ స్కూల్‌ సర్టి‌ఫి‌కెట్‌ ఎగ్జా‌మి‌నే‌షన్స్‌ (సీ‌ఐ‌ఎ‌స్‌‌సీఈ) వెల్ల‌డిం‌చింది. ఫలి‌తా‌లను వెబ్‌‌సై‌ట్‌లో ఉంచ‌డం‌తో‌పాటు, మెసే‌జ్‌ల రూపంలో ఫోన్లకు సందే‌శాలు పంపి‌స్తా‌మని అధి‌కా‌రులు తెలి‌పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana