బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 13:59:19

సీఏ ఎగ్జామ్స్ వాయిదా !

సీఏ ఎగ్జామ్స్ వాయిదా !

కరోనా ప్రభావంతో చార్టెర్డ్ అకౌంట్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మే 2- 18 మధ్య జరగాల్సి ఉంది. వీటిని జూన్ 19 నుంచి జూలై 4 తేదీల్లో నిర్వహిస్తామని ఏసీఏఐ ప్రకటించింది.  ఫౌండేషన్ కోర్సు ఎగ్జామ్లను ఫైనల్ గ్రూప్ -2 ఎగ్జామ్‌ల‌తో పాటు జూన్ 27,29, జూలై 1,4 తేదీలలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఐసీఏఐ వెబ్సైట్ చూడవచ్చు.

logo