గురువారం 21 జనవరి 2021
National - Jan 09, 2021 , 01:17:18

31లోగా ఐఏఎస్‌లు స్థిరాస్తి వివరాలివ్వాలి

31లోగా ఐఏఎస్‌లు స్థిరాస్తి వివరాలివ్వాలి

న్యూఢిల్లీ: తమ పేరుపై ఉన్న అన్ని స్థిరాస్తుల వివరాలను జనవరి 31లోగా సమర్పించాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) ఐఏఎస్‌ అధికారులను ఆదేశించింది. వారసత్వంగా లేదా ఇటీవల కొనుగోలు చేసిన ఇండ్లు, స్థలాల వివరాలను సమర్పించాలని, కుటుంబ సభ్యుల పేరుపై కొనుగోళ్లు జరిపితే ఆ వివరాలను కూడా ఇవ్వాలని ఆదేశించింది. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. 


logo