సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 08:04:13

‘కార్గిల్‌ గర్ల్‌'పై ఐఏఎఫ్‌ అభ్యంతరం

‘కార్గిల్‌ గర్ల్‌'పై ఐఏఎఫ్‌ అభ్యంతరం

న్యూఢిల్లీః భారత వాయుసేన (ఐఏఎఫ్‌) తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కించిన కార్గిల్‌ గర్ల్‌ చిత్రంపై వాయుసేన అభ్యంతరం వ్యక్తంచేసింది. కరణ్‌జోహార్‌ నిర్మించిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఐఏఎఫ్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని సెన్సార్‌ బోర్డుకు బుధవారం లేఖ రాసింది. వాటిని తొలగించాలని కోరింది. కొన్ని వెబ్‌సిరీస్‌లలో భద్రతాదళాలను చెడుగా చూపుతున్నారని గత నెలలో రక్షణశాఖ కూడా సీబీఎఫ్‌సీకి లేఖ రాసింది. logo