బుధవారం 20 జనవరి 2021
National - Dec 31, 2020 , 01:52:00

బీజేపీని వీడను: ఎంపీ వాసవ యూటర్న్‌

బీజేపీని వీడను: ఎంపీ వాసవ యూటర్న్‌

అహ్మదాబాద్‌: బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించిన ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మన్షుఖ్‌ వాసవ మాటమార్చారు. రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. సీఎం విజయ్‌ రూపానీతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.అనారోగ్య కారణాల వల్లే పార్టీని వీడాలని భావించానన్నారు. స్థానిక ప్రతినిధులు సహాయంగా ఉంటాననడంతో ఆలోచన మానుకొన్నానని చెప్పారు.


logo