ఆదివారం 05 జూలై 2020
National - Jun 26, 2020 , 01:35:29

‘ఎమర్జెన్సీ’లో పోరాడిన వారికి సెల్యూట్‌: మోదీ

‘ఎమర్జెన్సీ’లో పోరాడిన వారికి సెల్యూట్‌: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది పోరాడారని ప్రధాని మోదీ చెప్పారు. వారి పోరాటాన్ని, త్యాగాన్ని ఎన్నటికీ మరువమని తెలిపారు. 25 జూన్‌ 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మోదీ ట్వీట్‌ చేస్తూ ‘45 ఏండ్ల కిందట దేశంలో ఎమర్జెన్సీని విధించారు. అప్పట్లో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడిన ప్రజలకు సెల్యూట్‌ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. 


logo