శనివారం 23 జనవరి 2021
National - Dec 18, 2020 , 01:16:03

హైబ్రిడ్‌ సూపర్‌ కెపాసిటర్‌ సృష్టి

హైబ్రిడ్‌ సూపర్‌ కెపాసిటర్‌ సృష్టి

న్యూఢిల్లీ: భారతీయ శాస్త్రవేత్తలు మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఉన్న కెపాసిటర్ల కంటే అనేక రెట్లు డేటా స్టోర్‌ చేసుకోగల హైబ్రిడ్‌ సూపర్‌ కెపాసిటర్‌ను ఆవిష్కరించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్టీ), ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకులు  దీనిని తయారుచేసినట్టు డీఎస్టీ  తెలిపింది. 


logo