మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Apr 24, 2020 , 22:10:30

భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

శ్రీనగర్‌ : ఉగ్రవాదుల అజ్ఞాతవాస ప్రాంతం, జమ్ముకశ్మీర్‌లోని దోడ జిల్లాలో గల గుండ్నా అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులు, ఆర్మీ భద్రతా సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు దాచిఉంచిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని  భారీగా స్వాధీనం చేసుకున్నారు.