శనివారం 04 జూలై 2020
National - Jun 16, 2020 , 01:09:07

టాయిలెట్‌.. వారికి అదే ఇల్లు..!

టాయిలెట్‌..  వారికి అదే ఇల్లు..!

ఒడిశాలోని నథానాపల్లిపట్నకు చెందిన బనిత సేనాపతి వార్డు మెంబర్‌. 2013లో వచ్చిన ఫైలిన తుఫాను వాళ్ల ఇల్లును నేలమట్టం చేసింది. వారు ఉంటున్న చిన్న గుడిసె రెండున్నరేండ్ల క్రితం కూలిపోయింది. ఇల్లు కట్టుకునే స్థోమత లేక ఆ కుటుంబం ఇలా టాయిలెట్‌లో జీవనం సాగిస్తున్నది.


logo