శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 12:16:33

సింహాల గుంపుతో పోరాటం గెల‌వ‌డానికేనా.. అహంకారంతో విర్ర‌వీగి

సింహాల గుంపుతో పోరాటం గెల‌వ‌డానికేనా.. అహంకారంతో విర్ర‌వీగి

సోష‌ల్ మీడియా త‌ర‌చూ క‌నిపించే అసాధార‌ణ జంతువుల‌ను క‌లిగి ఉన్నాయి. హ‌నీ బాడ్జ‌ర్ల గురించి మీకు తెలుసా?  వీటిని రాటెల్స్ అని కూడా పిలుస్తారు. ఆఫ్రికా, నైరుతి ఆసియాలో తేనె బాడ్జ‌ర్లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. నెట్టింట వైర‌ల్ అవుతున్న ఒక వీడియోలో రెండు హ‌నీ బాడ్జ‌ర్లు సింహాల గుంపుతో యుద్ధానికి దిగాయి. దీనిని ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

అడ‌విలో జ‌రిగిన సింహాలు, హ‌నీ బాడ్జ‌ర్ల మ‌ధ్య యుద్ధాన్ని ఒక ప‌ర్యాట‌కుడు చిత్రీక‌రించాడు. వీరిలో ఎవ‌రూ ఒట‌మిని అంగీక‌రించ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఒక‌రినొక‌రు వెంబ‌డించుకుంటున్నాయి. వీరి యుద్ధం చూస్తున్నంత‌సేపు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. అందుకే నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. 

తాజావార్తలు


logo