e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News కూలిన భవనం.. రోడ్లను క‌ప్పేసిన‌ మంచు.. విలవిలలాడుతున్న‌ రాష్ట్రం

కూలిన భవనం.. రోడ్లను క‌ప్పేసిన‌ మంచు.. విలవిలలాడుతున్న‌ రాష్ట్రం

ఓ వైపు కరోనా తీవ్రతతో దేశం అల్లాడుతోంది. ఇంకోవైపు అకాల వర్షాలు, హిమపాతం హిమాచల్‌ ప్రదేశ్‌ ని వణికించేస్తున్నాయి. కిన్నౌర్ జిల్లాలోని రాలి ప్రాంతంలో ఎన్‌హెచ్ 5 ని హిమపాతం కారణంగా మూసివేశారు.

ఇక సిమ్లాలోని సంజౌలి ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా ఈ భవనం కూలినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన సమయంలో భవనం ఖాళీగా ఉందని తెలుస్తోంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కూలిన భవనం.. రోడ్లను క‌ప్పేసిన‌ మంచు.. విలవిలలాడుతున్న‌ రాష్ట్రం

ట్రెండింగ్‌

Advertisement