సోమవారం 13 జూలై 2020
National - Jun 02, 2020 , 15:40:28

రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలి : గవర్నర్‌ దత్తాత్రేయ

రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలి : గవర్నర్‌ దత్తాత్రేయ

హైదరాబాద్‌ : రాష్ర్టావతరణ దినోత్సవం జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలని ఆయన ఆకాంక్షించారు. కొవిడ్‌-19ను రాష్ట్ర ప్రజలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారని దత్తాత్రేయ కొనియాడారు. గవర్నర్‌ తమిళిసైకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరోనా బారిన పడిన చింతల రామచంద్రారెడ్డిని దత్తాత్రేయ ఫోనులో పరామర్శించారు. త్వరగా కోలుకుని తిరిగి ప్రజాజీవితంలో మమేకం కావాలని ఆకాంక్షించారు. 


logo