ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 14:07:20

ముంబై తీరంలో ఎగిసిప‌డుతున్న అల‌లు.. వీడియో

ముంబై తీరంలో ఎగిసిప‌డుతున్న అల‌లు.. వీడియో

ముంబై: మ‌హారాష్ట్ర‌లో వ‌రుణుడు బీభ‌త్సం సృష్టిస్తున్నాడు. గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేకుండా వ‌ర్షం కురుస్తుండ‌టంతో రాష్ట్ర‌మంత‌టా వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. ముంబై మ‌హాన‌గ‌రం స‌హా ప‌లు జిల్లాల్లో భారీగా వ‌ర‌ద‌నీరు నిలిచింది. ఈరోజు, రేపు రాష్ట్రంలో మ‌రిన్ని వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉండంటంతో ముంబై వాతావ‌ర‌ణ కేంద్రం రెడ్ అల‌ర్ట్ జారీచేసింది. ఇదిలావుంటే ముంబై తీరంలో అరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. ఆ అల‌ల‌కు సంబంధించిన దృశ్యాల‌ను కింది వీడియోలో చూడ‌వ‌చ్చు.           

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo