బుధవారం 21 అక్టోబర్ 2020
National - Apr 10, 2020 , 23:19:20

భారీ మొత్తంలో హెరాయిన్‌...ఆరుగురు అరెస్ట్‌

భారీ మొత్తంలో హెరాయిన్‌...ఆరుగురు అరెస్ట్‌

బ‌టిండా:  లాక్ డౌన్ ఆస‌రాగా చేసుకుని కొంద‌రు దుండ‌గులు భారీ మొత్తంలో మ‌త్తు ప‌దార్థాలును అక్ర‌మ రవాణా చేస్తున్నారు.  ప‌ంజాబ్‌లోని బ‌టిండాలో పోలీసులు డ్ర‌గ్స్ క‌లిగి ఉన్న ఆరుగురు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి 563 గ్రాముల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు న‌కిలీ క‌ర్ప్యూ పాసులతో డ్ర‌గ్స్ ర‌వాణా చేసేందుకు య‌త్నించార‌ని బ‌టిండా స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ గురుశ‌ర‌న్ సింగ్ తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo