బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 13, 2020 , 22:00:39

క‌ర్ణాట‌క‌లో భారీగా క‌రోనా కేసులు

క‌ర్ణాట‌క‌లో భారీగా క‌రోనా కేసులు

బెంగళూరు : కర్ణాటకలో గ‌డిచిన 24 గంట‌ల్లో 9,894 క‌రోనా కేసులు న‌మోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 4,59,445కు చేరుకుంద‌ని వైద్య‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. ఇవాళ 104 మంది వ్యాధి బారిన ప‌డి మ‌ర‌ణించారు. తాజాగా 8,402 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా ఇప్ప‌టివ‌ర‌కు 3,52,958 మంది రిక‌వ‌ర్ అయ్యారు. ప్ర‌స్తుతం 99,203 యాక్టీవ్ కేసులున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo