శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 14:56:11

ముందస్తు ఎండాకాలానికి తక్కువ అవకాశాలే

ముందస్తు ఎండాకాలానికి తక్కువ అవకాశాలే

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 వ్యాప్తి అధిక ఉష్ణోగ్రతల్లో చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ముందస్తు ఎండాకాలం వస్తే ఈ వైరస్‌ వ్యాప్తి సహజసిద్దంగా తగ్గుముఖం పడుతుందనే ఆశాభావం భారతీయుల్లో ఉంది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ముందస్తు ఎండాకాలంపైనే ఉంది. కానీ ఇందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతున్నట్లు తెలుస్తున్నది. దేశంలో ముందస్తు ఎండాకాలానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. 


logo