గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 18:24:22

మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు...

మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు...

ఢిల్లీ: మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. లద్దాఖ్‌కు చెందిన ఇద్దరికి, తమిళనాడుకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొంది. బాధితులు ఇరాన్‌, ఓమన్‌లో పర్యటించి వచ్చినట్లు గుర్తించారు. దేశంలో ఇప్పటి వరకు 34 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. 


logo
>>>>>>