శుక్రవారం 29 మే 2020
National - Apr 10, 2020 , 08:16:01

పారిశుద్ద్య కార్మికుల‌కు పూలదండ‌ల‌తో స‌త్కారం..వీడియో

పారిశుద్ద్య కార్మికుల‌కు పూలదండ‌ల‌తో స‌త్కారం..వీడియో

అంబాలా: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్ట‌డంలో ప‌రిశుభ్ర‌త అనేది చాలా ముఖ్య‌మైన అంశం. లాక్ డౌన్ స‌మ‌యంలోనూ  విధులు నిర్వ‌ర్తిస్తూ ప‌రిస‌రాల‌ను ఎప్పుటిక‌పుడు శుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ద్య కార్మికుల‌కు సెల్యూట్ చేయాల్సిందే. త‌మ వంతు బాధ్య‌త‌గా క్లిష్ట‌ప‌రిస్థితుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న పారిశుద్ద్య కార్మికుల‌ను  హ‌ర్యానాలోని అంబాలాలో ప్ర‌జ‌లు ఘనంగా స‌త్క‌రించారు. స్థానిక ప్ర‌జ‌లు పారిశుద్ద్య కార్మికుల మెడ‌లో పూల దండ‌లు వేసి..చ‌ప్పుట్లు కొడుతూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo