సోమవారం 30 మార్చి 2020
National - Mar 23, 2020 , 08:21:55

కరోనా నివారణకు గుజరాత్‌లో పటిష్ట చర్యలు

కరోనా నివారణకు గుజరాత్‌లో పటిష్ట చర్యలు

గుజరాత్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వైరస్‌ కరోనా నివారణకు గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అన్నిరకాల భద్రతా చర్యలు పాటిస్తూ, పరిశుభ్రతను మెరుగుపరుస్తోంది. అందులో భాగంగా ఇవాళ అమ్‌దావాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ సిబ్బంది శానిటైజేషన్‌ రసాయనాలు వెదజల్లారు. అహ్మదాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో మున్సిపల్‌ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అహ్మదాబాద్‌ బస్‌స్టాప్‌ పరిసర ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. 


logo