సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 02:26:13

శకుంతలాదేవికి గిన్నిస్‌ రికార్డు

శకుంతలాదేవికి గిన్నిస్‌ రికార్డు

న్యూఢిల్లీ: హ్యూమన్‌ కంప్యూటర్‌గా ప్రసిద్ధికెక్కిన శకుంతలాదేవికి.. ‘వేగంగా గణించే మనిషి’గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గురువారం ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చింది. 1980 జూన్‌ 18న ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో 13 అంకెలు ఉన్న రెండు సంఖ్యలను గుణించి కేవలం 28 సెకండ్లలోనే ఆమె సరైన సమాధానం చెప్పారు. శకుంతల 2013లో మరణించారు. ఆమె లండన్‌లో సమా ధానం చెప్పి దాదాపు 40 ఏండ్ల తర్వాత ఇప్పుడు ధ్రువీకణ పత్రాన్ని ఆమె కూతురుకు అందజేసింది.


logo