e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home జాతీయం వీడియో: పెండ్లి వేదికపై వధువు పక్కన నిద్రపోయిన వరుడు

వీడియో: పెండ్లి వేదికపై వధువు పక్కన నిద్రపోయిన వరుడు

వీడియో: పెండ్లి వేదికపై వధువు పక్కన నిద్రపోయిన వరుడు

న్యూఢిల్లీ: పెండ్లి సందర్భంగా జరిగిన ఫన్నీ ఈవెంట్స్‌కు సంబంధించిన వీడియోలు ఇటీవల వైరల్‌ అయ్యాయి. తాజాగా మరో వీడియో దీనికి తోడయ్యింది. పెండ్లి జరుగుతుండగా వేదికపై వధువు పక్కన కూర్చొన్న వరుడు గాఢ నిద్రలో మునిపోయాడు. పలుమార్లు వధువు భుజంపై వాలిపోయాడు. దీంతో పెండ్లి కుమారుడ్ని నిద్ర లేపేందుకు, సరిగా కూర్చోమని చెప్పేందుకు బంధువులు, మిత్రులు నానా తంటాలు పడ్డారు. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిని చూసి నవ్వుకున్న నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. వరుడి నిద్రకు అలసట కారణమా లేక మద్యం మత్తులో ఉన్నాడా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వీడియో: పెండ్లి వేదికపై వధువు పక్కన నిద్రపోయిన వరుడు
వీడియో: పెండ్లి వేదికపై వధువు పక్కన నిద్రపోయిన వరుడు
వీడియో: పెండ్లి వేదికపై వధువు పక్కన నిద్రపోయిన వరుడు

ట్రెండింగ్‌

Advertisement