బుధవారం 12 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 08:28:27

ఢిల్లీ సర్కార్‌ నిర్ణయానికి గవర్నర్‌ మోకాలడ్డు!

ఢిల్లీ సర్కార్‌ నిర్ణయానికి గవర్నర్‌ మోకాలడ్డు!

న్యూఢిల్లీ: అన్‌లాక్‌-3 చర్యల్లో భాగంగా హోటళ్లు, వారాంతపు అంగళ్లకు అనుమతులను ఇవ్వాలన్న ఆప్‌ సర్కారు నిర్ణయాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ తోసిపుచ్చారు. నగరంలో కొవిడ్‌-19 పరిస్థితులు అదుపులోకి రాలేదని, వైరస్‌ ప్రమాదం ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించట్లేదని చెప్పారు. కాగా గవర్నర్‌ వైఖరిపై ఆప్‌ ప్రభుత్వం మండిపడింది. ఢిల్లీ సర్కార్‌ నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo