కాజల్ అగర్వాల్ నేటితో 36వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నటి నిషా అగర్వాల్ తన సోదరి కాజల్ కు ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్. అందరి ప్రేమాభిమానాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.. అంటూ తన సందేశాన్ని అందరితో పంచుకుంది. నిషా అగర్వాల్ కాజల్ తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంది.
వ్యక్తిగత స్వార్థపూరిత కారణాల వల్ల కాజల్ ను త్వరలో తల్లిగా చూడాలనుకుంటున్నట్టు చెప్పింది నిషా. గౌతమ్ కిచ్లూతో పెండ్లి అయినప్పటికీ ఈ విషయాన్ని తాను కాజల్ కు చెప్తూనే ఉన్నానని చెప్పుకొచ్చింది. మరి కాజల్ అగర్వాల్ గుడ్ న్యూస్ ఏమైనా చెప్తుందా అనేది చూడాలి. కాజల్ కు చెల్లెలు అయిన నిషా అగర్వాల్ కు ఇప్పటికే పెళ్లవగా మూడేళ్ల కొడుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
లూసిఫర్ డైరెక్టర్ రెండో సినిమాకు క్రేజీ టైటిల్..!
ఆ హీరోల జాబితాలో వరుణ్ తేజ్ టాప్..!
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!